త్వరలో సిద్ధాంతం స్మశానవాటిక ఆధునికరిస్తాం: ఎమ్మెల్యే

త్వరలో సిద్ధాంతం స్మశానవాటిక ఆధునికరిస్తాం: ఎమ్మెల్యే

WG: పెనుగొండ మండలం, సిద్ధాంతం గ్రామంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన స్మశాన వాటికకు త్వరలో ఆధునికరిస్తామని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. శనివారం వివిధ శాఖల అధికారులతో కలిసి స్మశాన వాటికనులో పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్మశానవాటిక అభివృద్ధిలో భాగస్వామ్యలు కావాలన్నారు.