బాలికపై అత్యాచారం...పోక్సో కేసు నమోదు

MBNR: జడ్చర్లలో ఓ కాలనీకి చెందిన బాలికపై ఐదుగురు మైనర్లు అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన మైనర్లలో 4, 5వ తరగతులు చదువుతోన్న బాలురు, 16 ఏళ్ల ఇంటర్ విద్యార్థి ఉండడం షాక్‌కు గురిచేస్తోంది. ఇదే క్రమంలో బాలికపై గ్యాంగ్ రేప్ జరిగింది. దీంతో పోలీసులు గురువారం మైనర్లపై పోక్సో కేసు నమోదు చేశారు.