మీనాక్షి నటరాజన్‌ను కలిసిన మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్

మీనాక్షి నటరాజన్‌ను కలిసిన మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్

KMR: AICC ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌ను బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో కామారెడ్డి మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలనీ, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుక వెళ్లాలని అకాంక్షించారు.