VIDEO: 'సాగు నీరు ఇవ్వకుంటే సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తాం'

VIDEO: 'సాగు నీరు ఇవ్వకుంటే సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తాం'

WGL: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు, సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఆదివారం రాయపర్తి మండల కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నీళ్లు లేక ఎస్సారెస్పీ కెనాల్ కాలువలలో చెట్లు మోల్సాయని, గత రెండేళ్లుగా నీరురాక రైతులకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. రైతులకు సాగు నీరు ఇవ్వకుంటే సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తామన్నారు.