ఉద్యోగుల సమస్యల పరిష్కరించండి: మాజీ ఎమ్మెల్సీ

ఉద్యోగుల సమస్యల పరిష్కరించండి: మాజీ ఎమ్మెల్సీ

GNTR: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై శనివారం కృష్ణ గుంటూరు మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు గవర్నర్‌కి వినతిపత్రం సమర్పించారు. 2003 DSC ఉపాధ్యాయులకు CPS బదులు OPS అమలు చేయాలని, రాష్ట్రంలో 4,500 పైగా టీచర్ పోస్టులు భర్తీ చేయాలని, 10,117 కాంట్రాక్ట్ ఉద్యోగాలను శాశ్వతం చేయాలని డిమాండ్ చేశారు.