'గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి'

'గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి'

BHNG: పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని, సీపీఐఎం.ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆర్.జనార్ధన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెంచిన వంట గ్యాస్ సీలిండర్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆలేరు పట్టణంలో ఆదివారం రైల్వే గేట్ ఆవరణలో కట్టెల పోయితో వంటచేస్తూ నిరసన తెలియజేశారు.