టుడే టాప్‌హెడ్ లైన్స్ @12PM
★ రాజమండ్రిలో ముగిసిన టీడీపీ క్రికెట్ టోర్నమెంట్
★ దుద్దుకూరు జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం.. వ్యక్తికి తీవ్రగాయాలు
★ కోరుకొండలో ప్రారంభమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి తెప్పోత్సవ కార్యక్రమం ఏర్పాట్లు
★ గోకవరంలో అసాంఘిక కార్యక్రమాలకు చెక్కుపెట్టేటందుకే డ్రోన్ కెమరాలతో నిఘా: ఎస్సై పవన్ కుమార్