ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం: MLA వేముల వీరేశం

ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం: MLA వేముల వీరేశం

NLG: రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, అన్నదాతలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం కట్టంగూర్ మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నకిరేకల్ నియోజకవర్గంలో రైతుల సౌకర్యార్థం ఐకేపీ ఆధ్వర్యంలో మొత్తం 50 కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్నామన్నారు.