'సాంఘిక శాస్త్రం పరీక్షకు 99.9 శాతం హాజరు'

'సాంఘిక శాస్త్రం పరీక్షకు 99.9 శాతం హాజరు'

PDPL: జిల్లాలో ఇవాళ నిర్వహించిన 10వ తరగతి సాంఘిక శాస్త్రం పరీక్షకు 99.9% విద్యార్థులు హాజరైనట్లు DEO శారద తెలిపారు. 7495 మంది విద్యార్థులకు గాను 7485 మంది హాజరు కాగా 10 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా పరీక్షలు ప్రశాంతంగా జరిగినట్లు పేర్కొన్నారు. మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని తెలిపారు.