ఉజ్జయినిలో ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ దంపతులు
NDL: మధ్యప్రదేశ్‌లోని కృష్ణా నది ఒడ్డున ఉన్న అత్యంత పురాతనమైన, పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రం ఉజ్జయినిలో మంగళవారం నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, ఆమె భర్త డాక్టర్ శివ చరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయిని మహాకళేశ్వరునికి, మహంకాళి అమ్మవార్లకు ఎంపీ దంపతులు విశేష పూజలు చేశారు.