జీవీఎంసీ కార్మికుల సమ్మె తాత్కాలిక వాయిదా

జీవీఎంసీ కార్మికుల సమ్మె తాత్కాలిక వాయిదా

VSP: సమ్మె డిమాండ్లపై జీవీఎంసీ అధికారులు సానుకూలంగా స్పందించడంతో కాంట్రాక్ట్ వర్‌కర్స్ సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేశారు. ఇవాళ జీవీఎంసీ కార్యాలయంలో అడిషనల్ కమిషనర్ నల్లనయ్య సమక్షంలో జరిగిన చర్చల్లో 20 డిమాండ్లను అంగీకరించారు. పీఎఫ్, ఈఎస్‌ఐ అమలు, బకాయిల చెల్లింపులు, వేతనాల పెంపు, జీవోల అమలు వంటి అంశాలపై త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.