ఢిల్లీ సీఎం అరెస్టును ఖండించిన పిడిఎఫ్ ఎమ్మెల్సీ

గుంటూరు: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ అరెస్ట్‌ని పిడిఎఫ్ ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు శుక్రవారం గుంటూరులోని వారి కార్యాలయం నుండి ఖండించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను వేటాడటమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. మోడీ నిరంకుశ పాలనకు ఈ అరెస్ట్ నిదర్శనం అని తెలిపారు. రాజకీయ కక్షతోనే కేజ్రివాల్ ను అరెస్ట్ చెశారు.