VIDEO: మైనంపల్లి దిష్టిబొమ్మ దహనం

VIDEO: మైనంపల్లి దిష్టిబొమ్మ దహనం

SDPT: కొండపాక మండలం వెలికట్ట చౌరస్తా వద్ద మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు దిష్టిబొమ్మ దహనం చేశారు. కొండపాక యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తోముకుంట నర్సారెడ్డికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనను తీవ్రంగా ఖండించారు. నర్సారెడ్డి దళిత వ్యతిరేకంగా ఎప్పుడు వ్యవహరించలేదని పేర్కొన్నారు.