బోగోలు మండలానికి రూ.15 కోట్ల విరాళం

బోగోలు మండలానికి రూ.15 కోట్ల విరాళం

NLR: బోగోలుకు చెందిన అమరా ఛారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ బచ్చు కృష్ణ కుమార్ దంపతులు మంచి మనసు చాటుకున్నారు. బోగోలు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీలు విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.5 కోట్ల విరాళం ప్రకటించారు. అలాగే, కొవ్వూరుపల్లిలోని ఆసుపత్రికి రూ.5 కోట్లు, కొండబిట్రగుంట ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.5 కోట్లు ఇచ్చారు.