'ఎస్సీ క్రైస్తవుల జోలికి వస్తే సహించేది లేదు'

'ఎస్సీ క్రైస్తవుల జోలికి వస్తే సహించేది లేదు'

ఆర్టికల్ 14, 15, 25ను రద్దు చేయాలని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదన్న రాష్ట్రపతి ఆర్డర్స్‌ను ఉపసంహరించుకోవాలని అన్నారు. 'ఎస్సీ క్రైస్తవుల జోలికి వస్తే సహించేది లేదు. క్రైస్తవులకు రిజర్వేషన్లు వద్దన్నది బ్రాహ్మణులే. దేశంలో అసమానతలకు కారణం బ్రాహ్మణులే. దేశంలో కుల వ్యవస్థను రద్దు చేయాలి' అని కోరారు.