VIDEO: ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్‌ను పరిశీలించిన SP
ASF: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయాలని జిల్లా SP నితిక పంత్ అన్నారు. సోమవారం వాంకిడిలో ఏర్పాటు చేసిన SSO స్టాటిస్టిక్ సర్వేలయన్స్ టీమ్ (ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్)ను పరిశీలించారు. చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.