VIDEO: 'పెండింగ్ పనుల పూర్తిపై ప్రత్యేక దృష్టి సారించాలి'
KNR: పెండింగ్ పనులు సత్వరమే పూర్తి చేయించి కొత్త పనులకు అంచనాలు తయారు చేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. గురువారం ఎల్.ఎం.డీ కాలనీలో ప్రజాభవన్‌లో పంచాయతీరాజ్ తిమ్మాపూర్ మండలం ఎల్.ఎం.డి ప్రజా భవన్ కార్యాలయంలో పంచాయతీరాజ్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు.