తుర్కపల్లి ఎంఈవోగా మంజూషా రాణి

తుర్కపల్లి ఎంఈవోగా మంజూషా రాణి

BHNG: తుర్కపల్లి మండల విద్యాధికారి (FAC) గా శ్రీమతి మంజూషా రాణి బాధ్యతలు స్వీకరించారు. ఈమె ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముల్కలపల్లిలో ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఆమెను PRTU TS మండల శాఖ ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శ్రీ విష్ణు, ప్రధాన కార్యదర్శి సంపత్ రెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు అంబదాస్ పాల్గొన్నారు.