VIDEO: భారీ వర్షానికి విరిగిన విద్యుత్ స్తంభాలు

VIDEO: భారీ వర్షానికి విరిగిన విద్యుత్ స్తంభాలు

BHNG: భువనగిరిలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో అర్బన్ కాలనీలో రెండు విద్యుత్ స్తంభాలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. స్తంభాలు విరిగిపడటంతో విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారాయి. అధికారులు స్పందించి నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ పునరుద్దరించాలని కాలనీవాసులు కోరారు.