ఒంపల్లి పాఠశాలను సందర్శించిన డీఈవో

ఒంపల్లి పాఠశాలను సందర్శించిన డీఈవో

VZM: జిల్లా విద్యాశాఖ అధికారి యు. మాణిక్యం నాయుడు మంగళవారం బొండపల్లి మండలం ఒంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులను తనిఖీ చేసి, విద్యార్థుల ప్రతిభను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు బోధన విధానాలను, ఎస్.ఏ-1పరీక్ష ఫలితాలు, రోజు జరుగుతున్న ప్రత్యేక తరగతులపై ఉపాద్యాయులను అడిగి తెలుసుకున్నారు.