923 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ

923 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ

PLD: మండలంలోని గారపాడు గ్రామంలో మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకములు శాసనసభ్యులు ప్రవీణ్ పంపిణి చేశారు. 923 మందికి గారపాడు గ్రామంలో పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. గతప్రభుత్వంలో మాజీ సీఎం బొమ్మతో పాస్ పుస్తకాలు ఇచ్చారని నేడు రాజముద్రలతో కూటమి ప్రభుత్వం రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందిస్తుందన్నారు.