టీమిండియా విక్టరీపై CM చంద్రబాబు ప్రశంసలు

టీమిండియా విక్టరీపై CM చంద్రబాబు ప్రశంసలు

AP: దక్షిణాఫ్రికాతో జరిగిన 3వ వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా జట్టును CM చంద్రబాబు ప్రశంసించారు. విశాఖ వేదికగా జరిగిన చివరి మ్యాచ్‌లో భారత జట్టు 9 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించి, 2-1తో సిరీస్‌ను సొంతం చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన యశస్వి, రోహిత్, కోహ్లీకి ప్రత్యేక అభినందనలు తెలిపారు.