సనాతన ధర్మ పరిరక్షణ కమిటీ ఎన్నిక

సనాతన ధర్మ పరిరక్షణ కమిటీ ఎన్నిక

NGKL: జిల్లా కేంద్రంలో సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ డివిజన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బాదం నరేందర్, ప్రధాన కార్యదర్శిగా ప్రతాపచారి, కోశాధికారిగా వేదవతి ఆదివారం ఎంపికయ్యారు. ధర్మ పరిరక్షణ కోసం భవిష్యత్తులో మరిన్ని విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని వ్యవస్థాపక యోగ గురువు చంద్రారెడ్డి ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.