VIDEO: సీతక్క కష్టపడి పైకి వచ్చారు: శోభారాణి
MLG: తనకు సీతక్కతో 30 సంవత్సరాల అనుబంధం ఉందని, ఆదివాసి బిడ్డ సీతక్క ఎంతో కష్టపడి పైకి వచ్చారని రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ శోభారాణి అన్నారు. మీడియాతో శోభారాణి మాట్లాడుతూ... ఆదివాసి బిడ్డ సీతక్కపై కావాలనే ఆరోపణలు చేయడం సరికాదని, సీతక్క తన జీవితాన్ని ప్రజల కోసమే అంకితం చేశారని, అనునిత్యం పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్నారన్నారు.