'కాజీపేట రైల్వే జంక్షన్ నిర్వీర్యానికి అధికారులు స్వస్తి పలకాలి'

'కాజీపేట రైల్వే జంక్షన్ నిర్వీర్యానికి అధికారులు స్వస్తి పలకాలి'

HNK: కాజీపేట రైల్వే జంక్షన్ ప్రాధాన్యతను క్రమేపి నిర్వీర్యం చేసే ఆలోచనలకు ఉన్నతాధికారులు వెంటనే స్వస్తి పలికి డివిజన్ కేంద్రంగా అప్ గ్రేడ్ చేయడానికి చర్యలు చేపట్టాలని పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. కాజీపేట మండల కేంద్రంలో నేడు ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకతీతంగా అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.