గవర్నమెంట్ కాలేజీలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

గవర్నమెంట్ కాలేజీలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

WG: నూజివీడులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం మధ్యాహ్నం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ఆకస్మికంగా సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తనిఖీ చేశారు. మెను చార్ట్ పరిశీలించి, విద్యార్థులకు అందించిన వెజిటబుల్ పలావ్, బంగాళదుంపల కుర్మా, బాయిల్డ్ ఎగ్‌లు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. భోజనంపై విద్యార్థుల అభిప్రాయాలు అడిగారు.