బీజేపీ జిల్లా ఇన్‌ఛార్జ్‌ల నియామకం
WGL: రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలకు బీజేపీ ఇన్‌ఛార్జ్‌లను పార్టీ నియమించింది. భూపాలపల్లి జిల్లాకు దశమంతరెడ్డి, ములుగు జిల్లాకు కొరడాల నరేష్, జనగాం జిల్లాకు కట్ట సుధాకర్ రెడ్డి, MHBD DR. గోపి(కళ్యాణ్ నాయక్ ) HNK DR. నరసయ్య గౌడ్, WGL శ్రీధర్ రెడ్డిను ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. సంస్థాగత ఎన్నికలు, పార్టీ కార్యక్రమాల బలోపేతం కోసం ఈ నియామకాలు జరిగినట్లు సమాచారం.