ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VZM: ముంజేరు మండల కేంద్రంలో ఇవాళ ఎమ్మెల్యే లోకం మాధవి ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పాడి రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. అలాగే, పాడి పశువుల ఆరోగ్యంపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. ఇటువంటి ఉచిత శిబిరాలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.