తండ్రి మరణం తట్టుకోలేక యువతి సూసైడ్

తండ్రి మరణం తట్టుకోలేక యువతి సూసైడ్

MDK: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. తండ్రి మరణాన్ని తట్టుకోలేక సౌమ్య అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది. బ్లాక్ నంబర్-4 అపార్ట్‌మెంట్‌‌లోని మూడో అంతస్తు నుంచి దూకింది. ఇది గమానించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.