నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

నేడు విద్యుత్తు సరఫరా నిలిపివేత

WG: కాళ్ల మండలం వేంపాడు ఉప కేంద్రం పరిధిలో 11 కేవీ లైన్ల ఏర్పాటు నిమిత్తం మంగళవారం విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ ఎన్. వెంకటేశ్వరరావు తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు బొండాడ గ్రామంలో సరఫరా ఉండదన్నారు.