బంజారా ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడి అరెస్టు

బంజారా ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడి అరెస్టు

MDK: బంజారాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు జైపాల్ నాయక్‌ను తూప్రాన్ పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. సేవాలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రం హైదరాబాదులో నిర్మించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి పిలుపునిచ్చారు. జైపాల్ నాయక్‌తో పాటు మరికొందరిని ముందస్తు అరెస్టు చేశారు.