'రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించవద్దు'
SRCL: రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించొద్దని రుద్రంగి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చెలకల తిరుపతి పేర్కొన్నారు. చందుర్తి మండలం కిష్టంపేట గ్రామంలో ఐకెపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ మేరకు గిట్టుబాటు ధర కల్పిస్తామని తెలిపారు. ఈ మేరకు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలన్నారు.