VIDEO: 'వీధుల్లో తిరగడం ఎందుకు.. పీఎస్‌లో కూర్చోండి'
HYD: అర్ధ రాత్రులల్లో వీధుల్లో చక్కర్లు కొట్టే యువకులకు ఆసిఫ్‌నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆపరేషన్ చబూత్రలో భాగంగా ఆసిఫ్‌నగర్‌లో అకారణంగా వీధుల్లో చక్కర్లు కొట్టడం, ముచ్చట్లు పెడుతుండగా కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీధుల్లో ఎందుకు.. ఇక్కడ లైటింగ్ కూడా ఉంటుందని, ఉదయం దాకా PSలో కూర్చోండి అంటూ యువకులకు SHO కౌన్సిలింగ్ ఇచ్చారు.