అధ్వానంగా రోడ్లు.. పట్టించుకోని అధికారులు

అధ్వానంగా రోడ్లు.. పట్టించుకోని అధికారులు

SRPT: మోతే తిరుపతమ్మ గుడి నుంచి కేశవాపురం వెళ్లే రోడ్డు పూర్తిగా గుంతల మాయమైందని వాహనదారులు వాపోతున్నారు. వర్షాల కారణంగా రోడ్డు గుంతలమయంగా ఏర్పడిందని, నిత్యం రాకపోకలు సమయంలో ఇబ్బంది పడుతున్నామని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. వెంటనే సంబంధిత శాఖ అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానికులు, వాహనాదారులు కోరుతున్నారు.