'మార్చి 8న జిల్లా స్థాయి టెన్నిస్, బ్యాడ్మింటన్ పోటీలు'

'మార్చి 8న జిల్లా స్థాయి టెన్నిస్, బ్యాడ్మింటన్ పోటీలు'

E.G: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ SAAP విజయవాడ వారి ఆదేశాల మేరకు తూ.గో జిల్లాలో 2 క్రీడా విభాగాలలో 'శాప్ లీగ్స్' నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి డీ.ఎమ్.ఎమ్ శేషగిరి గురువారం తెలిపారు. మార్చి 8న జిల్లా స్థాయి టెన్నిస్, బ్యాడ్మింటన్ పోటీలు & ఎంపికలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ పోటీలు హుకుంపేటలో జరుగుతాయన్నారు.