తహశీల్దార్ కార్యాలయం ముందు రైతుల ఆందోళన

తహశీల్దార్ కార్యాలయం ముందు రైతుల ఆందోళన

NLG: నార్కట్‌పల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు పెట్రోల్ డబ్బాలు పట్టుకొని గోపలాయపల్లి రైతులు మంగళవారం ఆందోళన చేశారు. సర్వే నంబర్ 550లో తమ లావుని పట్టా భూమిని సీన బయిటెక్, ఎంపిల్ కంపెనీ కబ్జా చేసి కంపెనీ నిర్మణాలు చేపట్టాయని అన్నారు. కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా 48 గంటలో డిమాలిష్ చెయ్యాలని ఆదేశించినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.