దోమల నివారణకు చర్యలు.. ఆయిల్ బాల్స్

NLR: నగర పంచాయతీ ఖాజా నగర్ 7వ వార్డు లో దోమల నివారణకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి, వైస్ ఛైర్మన్ నస్రిన్, TDP నాయకుడు రామానాయుడు, స్థానిక మైనార్టీ నాయకులతో కలిసి గుడిపల్లి కాలువలో ఆయిల్ బాల్స్‌ను వదిలారు. మైనార్టీ నాయకులు సొంత ఖర్చుతో ఆయిల్ బాల్స్‌ను తయారు చేశారు. వర్షకాల సీజన్‌లో డెంగ్యూ, చికెన్ గున్యా బారిన పడకుండా ఉండలన్నారు.