'అంబేద్కర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆదర్శం'
E.G: రాజమండ్రిలోని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల నందు శనివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69 వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేట్ డీన్ డాక్టర్ పి.ఎల్.ఆర్.జె ప్రవీణ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. అంబేద్కర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆదర్శంగా నిలిచారన్నారు.