మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ జిల్లా వ్యాప్తంగా రేపు జరిగే తొలి విడత ఎన్నికకు సర్వం సిద్ధం
✦ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించండి 
✦ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సొంత గ్రామాలకు చేరుకుంటున్న ప్రజలు
✦ పాపన్నపేటలో ఎన్నికల మెటీరియల్స్ పంపిణీ చేసిన జిల్లా ఎన్నికల అధికారి