దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో కడియం సమీక్ష

దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులతో కడియం సమీక్ష

JN: రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులతో జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంగళవారం రాత్రి సమావేశమయ్యారు. దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్, కమిషనర్ హరీష్‌తో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఘనపూర్ నియోజకవర్గంలో ఉన్న ఆలయాల అభివృద్ధికి చేయూతనందించాలని అధికారులకు కడియం వినతి పత్రం సమర్పించారు.