VIDEO: కోతకు గురైన కల్వర్టు.. పొలాల్లోకి వరద నీరు

VIDEO: కోతకు గురైన కల్వర్టు.. పొలాల్లోకి వరద నీరు

ASR: చింతపల్లి మండలంలోని అంతర్ల గ్రామ సమీపంలో 516-జాతీయ రహదారిపై ఉన్న కల్వర్టు కోతకు గురైంది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోండడంతో కల్వర్టు కోతకు గురైందని స్థానికులు తెలిపారు. దీంతో వరద నీరు పక్కనే ఉన్న పొలాల్లోకి ప్రవహిస్తోంది. దీంతో పంట పొలాలు మునిగిపోయి, పంట కొట్టుకుపోయి, నష్టపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.