నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VSP: సింహాద్రినగర్, పద్మావతినగర్ 11 కేవీ ఫీడర్లలోని విద్యుత్తు వైర్ల మరమ్మతు పనుల కారణంగా శుక్రవారం ఉదయం 5:10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్తు సరఫరా అంతరాయం కలుగుతుందని ఏఈ బి.సింహాచలంనాయుడు గురువారం తెలిపారు. సింహాద్రినగర్, బొబ్బిలివారి వీధి, దత్తసాయినగర్, పద్మావతినగర్, మైత్రీనగర్, పరిసర ప్రాంతాల్లో విద్యుత్తు అంతరాయం ఉంటుందన్నారు.