VIDEO: సంత స్థలం రక్షణె నా ధ్యేయం: ఎమ్మెల్యే
WNP: పెబ్బేరు లోని 30 ఎకరాల 19 గుంటల సంత స్థలాన్ని కాపాడి తీరుతామని ఎమ్మెల్యే మెగా రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత పాలకులు ఈ భూమి విషయంలో అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఒకవేళ తాము అడ్డు పడడం లేదని భావిస్తే తడి బట్టలతో వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు.