మట్టపల్లి ఆలయంలో కొబ్బరికాయల బహిరంగ వేలం

మట్టపల్లి ఆలయంలో కొబ్బరికాయల బహిరంగ వేలం

SRPT: మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో కొబ్బరికాయలు విక్రయించే హక్కు కోసం వేలం పాట నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో జ్యోతి, ఛైర్మన్ మట్టపల్లిరావు విజయకుమార్ తెలిపారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు ముందస్తుగా నిర్ణయించిన డిపాజిట్ చెల్లించి పాల్గొనాలని సూచించారు. ఈనెల 9న బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.