'మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం'

'మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయం'

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. 5వ, 6వ వార్డుల కాంగ్రెస్ అభ్యర్థులు గంగాసారం శ్రీనివాస్, ఉడుత సరోజన గెలుపు కోసం పీసీసీ కోఆర్డినేటర్ ఎర్రబెల్లి వరద రాజేశ్వర్ రావు, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కలిసి ఇంటింటి ప్రచారం చేశారు.