సారాయి ద్వంసం చేసిన ఎక్సైజ్ అధికారులు

పార్వతీపురం అబ్కారి శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ అద్వైర్యంలో సోమవారం ఎక్సైజ్ స్టేషన్లో వివిధ కేసులలో సీజ్ చేయబడిన 918.5 లీటర్ల సారాయిని 17.1 లీటర్ల మధ్యమును ధ్వంసం చేశారు. సారాయి కేసులలో పరారీలో ఉన్న ఇందిరా నగర్ పార్వతీపురంకు చెందిన పాలకొండ కార్తీక్, కోలా పెంటయ్య, పెదరెల్లి పార్వతీపురంకు చెందిన కోలా విజయ్‌లను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.