సీఎంను కలిసిన ఎమ్మెల్యే
W.G: సీఎం నారా చంద్రబాబు నాయుడుని తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ గురువారం కలుసుకున్నారు. నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించి, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల కోసం వినతిపత్రం సమర్పించడం జరిగింది. సానుకూలంగా స్పందించిన సీఎం వెంటనే అధికారులకు ఈ విషయాల మీద సూచనలు చేయడం జరిగింది.