ప్రిజన్స్ స్పోర్ట్స్ మీట్‌లో తెలంగాణకు తొలి పతకం

HYD: ఆల్ ఇండియా ప్రిజన్స్ స్పోర్ట్స్ మీట్‌లో తెలంగాణకు తొలి పతకం లభించింది. HYD తెలంగాణ పోలీస్ అకాడమీలో జరిగిన 7వ క్రీడలకు 21 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల జైలు సిబ్బంది హాజరయ్యారు. రాష్ట్ర గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అథ్లెటిక్స్ విభాగంలో తెలంగాణకు చెందిన ప్రతాప్ రజత పతకం సాధించారు.