భారత ఆల్‌రౌండర్ శిఖా పాండేకు జాక్‌పాట్

భారత ఆల్‌రౌండర్ శిఖా పాండేకు జాక్‌పాట్

WPL-2026 మెగా వేలంలో భారత ఆల్‌రౌండర్ శిఖా పాండే కోసం RCB, యూపీ వారియర్స్ పోటీపడ్డాయి. చివరకు రూ.2.40 కోట్లతో ఆమెను యూపీ దక్కించుకుంది. సంజీవన్ సంజనను రూ.50 లక్షలకు ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకున్నారు. పుజా వస్త్రాకర్‌కు రూ.85 లక్షలకు RCB కొనుగోలు చేసింది. తానియా భాటియాను రూ.30 లక్షలకు, లక్కీ హమిల్టన్‌ను రూ.10 లక్షలకు ఢిల్లీ సొంతం చేసుకుంది.