VIDEO: జమ్మలమడుగులో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం

VIDEO: జమ్మలమడుగులో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం

KDP: జమ్మలమడుగు -పొద్దుటూరు ప్రధాన రహదారి గొరిగనూరు గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. జమ్మలమడుగు వైపుగా వెళ్తున్న బైకును వెనక వస్తున్న లారీ ఢీకొంది. ఇదే క్రమంలో లారీ వెనుక వస్తున్న జమ్మలమడుగు- పొద్దుటూరు నాన్ స్టాప్ ఆర్టీసీ బస్సు లారీను ఢీ కొట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.